Breaking News

రోడ్‌సైడ్‌ హోటల్‌లో టిఫిన్‌ చేసిన ప్రముఖ నటుడు.. వీడియో వైరల్‌

Published on Thu, 03/02/2023 - 15:02

విలన్‌ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్‌ విద్యార్థి. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ సహా బాహుభాషా నటుడిగా పేరున్న ఆశీష్‌ విద్యార్థి రీసెంట్‌గా రైటర్‌ పద్మభూషణ్‌లో నటించాడు. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ట్రావెల్‌ చేస్తూ రకరకాల వంటకాలను రుచిచూసి ఆ వీడియోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు.

తాజాగా ఆయన తిరుపతిలో సందడి చేశారు. రోడ్ సైడ్ హోటల్లో టిఫిన్ చేసారు. వేడివేడి దోశతో పాటు కరకరలాడే ఉద్ది వడ తిన్నానంటూ దానికి  సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ సదరు హోటల్‌ ఫుడ్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇలాంటి దోసెలు ఈశాన్య రాష్ట్రాల్లో దొరకవంటూ ట్వీట్ చేసారు. దీంతో ఆశీష్‌ విద్యార్థి షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫేమస్‌ నటుడు అయినప్పటికీ ఇలా స్ట్రీట్‌ఫుడ్‌ ఎంజాయ్‌ చేయడం బాగుందని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)