మిస్‌ యు అంటూ మరో ఛాన్స్‌ కొట్టేసిన ఆషికా రంగనాథ్‌

Published on Sat, 06/08/2024 - 08:04

నాగార్జున హిట్ మూవీ నా సామిరంగతో టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్‌. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తొలుత ‘అమిగోస్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన యూత్‌ సోషల్‌మీడియాలో ఆమెను భారీగానే అనుసరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ బ్యూటీ కూడా తన గ్లామర్‌ ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది.

మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంభర సినిమాలో  అషికా రంగనాథ్‌ ఛాన్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇప్పుడీ అమ్మడు మరో అవకాశం అందుకుంది. సిద్ధార్థ్‌ హీరోగా ఎన్‌.రాజశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అషికాకు ఛాన్స్‌ దక్కింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌కు తెలిపింది. ఈ సినిమాకు 'మిస్‌ యు' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు ఆమె  ఫస్ట్‌లుక్‌ కూడా షేర్‌ చేసింది. తెలుగులో మూడో సినిమానే మెగాస్టార్‌తో చేయనుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తే ఇప్పుడు సిద్ధార్థ్‌తో సినిమా ఛాన్స్‌ దక్కించుకుంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)