Breaking News

బిగ్‌బాస్ షోలో బరి తెగించేశారు.. లైవ్‌ వీడియోపై విమర్శలు

Published on Tue, 07/23/2024 - 11:11

బిగ్‌బాస్.. ఫ్యామిలీ షో అనే గీత ఎప్పుడో దాటేసింది. భాషతో సంబంధం లేకుండా ప్రతీచోట దరిద్రంగా తయారవుతోంది. షో బయట ఫ్యాన్స్ అని చెప్పి జనాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక షోలో పాల్గొన్న వాళ్లయితే బరితెగించేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే బిగ్‌బాస్ ఓటీటీ హిందీ మూడో సీజన్‌లో జరిగింది. ఇప్పుడు దీనిపై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)

ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజన్ ప్రసారమవుతోంది. ఇందులోకి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో వచ్చాడు. అప్పుడే చాలామంది తిట్టారు. అసలు ఇలాంటి వాళ్లని షోకు పిలిచి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని నిర్వహకులపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా షోలో లైవ్‌గా అర్మాన్ మాలిక్, తన భార్యతో శృంగారం చేయడాన్ని లైవ్‌లో చూపించేశారు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి షో నిర్వహకులపై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. భార్యభర్తల్ని తక్షణమే షో నుంచి బయటకు పంపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ మొదలు కానుంది. దీనిలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)