నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు
Breaking News
పులివెందులలో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
సంక్రాంతి కానుకగా జగనన్న సాంగ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!
Published on Mon, 01/15/2024 - 07:30
సంక్రాంతి కానుకగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కొత్త సాంగ్ రిలీజైంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పల్లెలతో పాటు ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, నేరవేర్చిన హామీలను చూపిస్తూ ఈ సాంగ్‌ను రూపొందించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా రూపొందించిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మీరు కూడా జగనన్న కొత్త సాంగ్‌ను చూసేయండి.
#
Tags : 1