Breaking News

అనుపమా కెరీర్‌ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్‌ స్పీడ్‌లో

Published on Sun, 05/05/2024 - 01:39

హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ కెరీర్‌ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. మలయాళంలో ‘ది పెట్‌ డిటెక్టివ్, జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’, తెలుగులో ‘పరదా’, తమిళంలో మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు అనుపమ. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అలాగే ‘హను–మాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఆక్టోపస్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), కౌశిక్‌ తెరకెక్కిస్తున్న ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రాల్లోనూ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

 అనుపమ మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్న మరో కొత్త సినిమా ప్రకటన శనివారం వెల్లడైంది. సుభాస్కరన్‌ నిర్మించనున్న ఈ సినిమాతో ఏఆర్‌ జీవా దర్శకుడిగా పరిచయం అవుతారు. ఇది ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ అని కోలీవుడ్‌ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అనుపమా పరమేశ్వరన్‌ నటించిన ‘ఈగల్‌’, ‘టిల్లు స్వే్కర్‌’, ‘సైరన్‌’ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఇలా ఇప్పటికే అనుపమ మూడుసార్లు థియేటర్స్‌లో కనిపించారు. ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)