Breaking News

‘అన్నీ మంచి శకునములే' మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Thu, 05/18/2023 - 07:32

యంగ్‌ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్‌ నిర్మాణంలో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలు కూడా  సినిమా పై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు (మే 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? నందిని రెడ్డి మరో హిట్‌ కొట్టారా? లేదా? తదితర విషయాలు ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

(చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌పై సునిశిత్‌ అనుచిత వ్యాఖ్యలు)

ట్విటర్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొన్ని సన్నివేశాలు బాగున్నా.. కథలో బలం లేదని అంటున్నారు. అలాగే స్క్రీన్‌ప్లే కూడా చాలా స్లోగా ఉన్నాయి అంటున్నారు. కొన్ని సన్నివేశాలు చాలా హిలేరిస్‌గా ఉన్నాయట. సంతోష్‌ కామెడీ టైమింగ్‌ బాగుందని కామెంట్‌ చేస్తున్నారు.

అన్నీ మంచి శకునములే మూవీ బోరింగ్‌ ఫిల్మ్‌. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ బెటర్‌. నెరేషన్‌ బాలేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదంటూ ఓ నెటిజన్‌ 2.25 రేటింగ్‌ ఇచ్చాడు. 

అన్నీ మంచి శకునములే మూవీ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కానీ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో టీమ్‌ తడబడింది. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కథనం నెమ్మదిగా సాగడం, రన్‌ టైమ్‌ ఎక్కువగా ఉండడంతో సాగదీతగా అనిపిస్తుంది అంటూ మరో నెటిజన్‌ 2.5 రేటింగ్‌ ఇచ్చాడు. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)