Breaking News

మూడో బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి

Published on Wed, 11/18/2026 - 09:11

ప్రముఖ స్టార్ నటి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. హాలీవుడ్‌కు చెందిన అన్నా హాత్‌వే లేటు వయసులో మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్థానిక న్యూయార్క్ మీడియా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఆమె.. తాజాగా బిడ్డకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆమె వయస్సు 44 ఏళ్లుగా తెలుస్తోంది.

కాగా.. 2012లో అన్నా హాత్‌వే.. ఆడమ్‌ సుల్మాన్‌ను పెళ్లాడారు. వీరిద్దరికీ ఇప్పటికే  10 ఏళ్ల జొనాథన్, 6 ఏళ్ల జాక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నటి హాత్‌వే ఈ ఏడాది క్రిస్టోఫర్ నోలన్ తెరెకెక్కించిన ది ఓడిస్సీ మూవీలో కనిపించారు. ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. జూలై 14న 'ది ఒడిస్సీ' న్యూయార్క్ ప్రీమియర్‌ షోలోనూ అన్నా హాత్ వే సందడి చేశారు. కాగా.. ఈ హాలీవుడ్ చిత్రం భారతదేశంలో అక్టోబర్ 2న విడుదలైంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆమె వెరైటీ అనే మరో చిత్రంలోనూ నటించింది.

 

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)