Breaking News

డొక్కా సీతమ్మ బయోపిక్‌

Published on Wed, 08/13/2025 - 00:08

వి. సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్  మట్టా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ’. గోరి బ్రదర్స్‌ మీడియా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీ మార్క్‌ పతాకాలపై సురేష్‌ లంకలపల్లి దర్శకత్వంలో సిరాజ్, ఖాదర్‌ గోరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కా సీతమ్మ పాత్రధారి శివిక మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ఇది.

నటిగా లాంచ్‌ కావడానికి ఇంతకన్నా మంచి చిత్రం, టీమ్‌ దొరకదు. సీతమ్మగారి పాత్రకు నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అని తెలిపారు. వి. సముద్ర మాట్లాడుతూ– ‘‘డొక్కా సీతమ్మగారి జీవిత కథ ఈ సినిమా. ఈ చిత్రంలో సీతమ్మగారి భర్తగా నటించడం నా అదృష్టం. నేను ఎంతోమంది స్టార్స్‌లను డైరెక్ట్‌ చేశాను.

కానీ, ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా చెప్పగలను’’ అని తెలిపారు సురేశ్‌ లంకలపల్లి. ‘‘అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ’ పోస్ట్‌ ప్రొడక్షన్  వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)