Breaking News

ఆల్రెడీ నే రిచ్‌ కిడ్డు... 

Published on Thu, 12/04/2025 - 03:26

అన్నగారు థియేటర్లకు వచ్చే తేదీ ఖరారైపోయింది. కార్తీ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వా వాత్తియార్‌’. ఈ చిత్రం ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్‌  కానుంది. ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ అధినేత  కేఈ జ్ఞానవేల్‌ రాజా బుధవారం ప్రకటించారు. నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటించారు. 

ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయిన విషయాన్ని ప్రకటించి, ‘అన్నగారు’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. సంగీతదర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ స్వరపరచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా, ఎస్‌.పి. అభిషేక్, హరిప్రియ ఆలపించారు. ‘‘అన్నగారు, అన్నగారు... ఆల్రెడీ నే రిచ్‌ కిడ్డు, పాన్‌ ఇండియా మూవీ ΄్లాన్‌ చేశా, రాజమౌళికి ఫోన్‌ చేసి నా మీద బయోపిక్‌ ఒకటి తీయమంటున్న...’ అంటూ కలర్‌ఫుల్‌ మేకింగ్‌తో ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)