Breaking News

అలా ఎన్నేండ్లు గడిచాయో, తప్పు చేశా నాన్నా.. ఏడ్చేసిన హీరోయిన్‌

Published on Sat, 08/31/2024 - 13:02

నువ్వు నేను సినిమాతో తెలుగువారికి విపరీతంగా నచ్చేసింది హీరోయిన్‌ అనిత. నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్‌, ముసలోడికి దసరా పండుగ వంటి చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయి అక్కడ సినిమాలు, సీరియల్స్‌ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. మా నాన్నకు తాగుడు అలవాటు ఉంది. అది చూసి తనపై కోపం పెంచుకున్నాను. కానీ, మన జీవితంలో తండ్రికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది.

తప్పు చేశా..
ఆయన గురించి నేనెప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అలా ఎన్ని ఏళ్లు గడిచిపోయాయో కూడా తెలీదు. కానీ ఇప్పుడు... సారీ నాన్న, నిన్ను ఎంతో మిస్‌ అవుతున్నాను. నాకు కొడుకు (ఆరవ్‌) పుట్టాకగానీ నీ ప్రేమ అర్థం కాలేదు. నువ్వు ఆరవ్‌ను కలవాల్సింది, తనతో ఆడుకోవాల్సింది. ఎంత పెద్ద తప్పు చేశాను? మా నాన్న తాగుబోతు అని ఎంత కోప్పడ్డాను? మద్యానికి బానిసయ్యాడని, దాన్నుంచి బయటపడలేకపోతున్నాడని అర్థం చేసుకోలేకపోయాను. 

ఒక్కదాన్నే..
నాన్నపై అంత కోపం చూపించాల్సింది కాదు. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడే నాన్న మమ్మల్ని వదిలేసి పోయారు. నాది చిన్న వయసు కావడంతో ఏం చేయాలో తెలియలేదు. అమ్మ ఒంటరిదైపోయింది. అక్కకు అప్పటికే పెళ్లయిపోయింది. ఉన్నది నేనొక్కదాన్నే! ఆ వయసులోనే నటుడు మనోజ్‌ కుమార్‌ తనయుడు కునాల్‌ గోస్వామి ఆఫీసులో రిసెప్షనిస్టుగా చేరాను. అప్పుడు కునాల్‌ సోదరుడు నన్ను చూసి ఫోటోషూట్‌ ట్రై చేయొచ్చుగా అన్నాడు. అలా ఫోటోషూట్స్‌, ఆడిషన్స్‌తో నటనవైపు అడుగులు పడ్డాయి. ఇప్పుడిలా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.

చదవండి: కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్‌

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)