Breaking News

నారాయణతో సుధాకర్‌కి బ్రేక్‌ వస్తుంది: అనిల్‌ రావిపూడి

Published on Wed, 06/28/2023 - 10:54

‘‘నారాయణ అండ్‌ కో’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సుధాకర్‌ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్‌ జర్నీ. తనకి ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో చక్కని టేకాఫ్‌ వచ్చింది. ‘నారాయణ అండ్‌ కో’తో మంచి బ్రేక్‌ వస్తుందనుకుంటున్నాను’’ అని డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి అన్నారు. సుధాకర్‌ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్‌ కో’. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్‌ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌ కానుంది.

(చదవండి: 'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్)

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకు దర్శకులు అనిల్‌ రావిపూడి, విజయ్‌ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్‌ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ అతిథులుగా హాజరై, ‘నారాయణ అండ్‌ కో’ విజయం సాధించాలి అన్నారు. సుధాకర్‌ కోమాకుల మాట్లాడుతూ– ‘‘నారాయణ అండ్‌ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా’’ అన్నారు. ‘‘ఇది ఫ్యామిలీ ఫండింగ్‌ మూవీ. చాలామంది సపోర్ట్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు దర్శక–నిర్మాత చిన్నా పాపిశెట్టి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)