Breaking News

భరతనాట్యం నేపథ్యంలో...

Published on Sun, 02/23/2025 - 01:37

ఇంద్రాణి దావులూరి లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అందెల రవమిది’(Andhela Ravamidhi movie). విక్రమ్‌ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్యా మీనన్, జయలలిత, ఆది లోకేశ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శివ భట్టిప్రోలు సమర్పిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను లాంచ్‌ చేసిన దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ–  ‘‘మన కళలు, సంస్కృతీ సంప్రదాయాలపై ఇంద్రాణిగారికి ఎంతో మక్కువ.

హద్దులు దాటుతున్న కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సినిమాలు వస్తున్న ఈ ట్రెండ్‌లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన కల్చర్‌ను తెలియజెప్పాలనే ప్రయత్నంతో ‘అందెల రవమిది’ సినిమా తీశారు. ఇలాంటి సినిమాను సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు. ‘‘భరతనాట్యం నేపథ్యంలో వస్తున్న ‘అందెల రవమిది’కి మన వంతు సహకారం అందించడం మన బాధ్యత’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘రెండువేల ఏళ్ల నాటి నృత్య కళ భరతనాట్యం. ఈ కళను బతికించుకోవాలి.

వెస్ట్రన్‌ డ్యాన్స్‌లను 30 సంవత్సరాల తర్వాత మనం చేయలేం. కానీ భరతనాట్యాన్ని చనిపోయేవరకూ చేయవచ్చు. ఇప్పటివరకూ మా సినిమాకి డీసీ సౌత్‌ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్‌ డెబ్యూ ఫిలిం, ఇండియా ఇండిపెండెంట్‌ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్‌ ఉమెన్‌ మేడ్‌ మూవీ, గ్లోబల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్‌ డైరెక్టర్‌గా పలు పురస్కారాలు దక్కాయి’’ అని తెలిపారు ఇంద్రాణి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)