Breaking News

బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!

Published on Tue, 06/16/2026 - 15:59

తెలుగు యాంకర్ విష్ణుప్రియ రీసెంట్‌గానే ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో చాలానే విమర్శలు ఎదుర్కొంది. రూ.399 తీసుకుని యువతని పెడదోవ పట్టించేలా అర్థనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తోందని సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్ నడిచింది. మరోవైపు పలువురు ఈమెపై కేసులు కూడా పెట్టారు. ఇదంతా కొన్నాళ్ల క్రితం జరిగింది. దాన్ని అందరూ మర్చిపోయారు కూడా. ఇప్పుడు ఇదే విష్ణుప్రియ మరో వివాదంలోనూ ఇరుక్కుంది.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ)

వివాదం జరగకముందు విష్ణుప్రియకు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న ఫాలోవర్స్ వందల్లో ఉండగా.. దీని తర్వాత అమాంతం పెరిగిపోయారు. తాజాగా రూ.399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్స్‌తో లైవ్‌లో పాల్గొన్న ఈమె.. చాలానే మాట్లాడింది. ఓ సబ్‌స్క్రైబర్ ప్రశ్నకు బదులిస్తూ.. తన బాడీ కౌంట్ ఐదు అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వివాదానికి కారణమైంది.

విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెని సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తాయని ప్రశ్నిస్తున్నారు. మరి మహిళా సంఘాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి? ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో విష్ణుప్రియ మాటలపై ట్రోల్స్ గట్టిగానే నడుస్తున్నాయి. 

విష్ణుప్రియ కెరీర్ విషయానికొస్తే షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అలా గుర్తింపు తెచ్చుకుని యాంకర్ అయింది. చాలానే షోలు చేసింది. అలా బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లోనూ పాల్గొంది. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు షోలు తప్పితే మరేం చేయట్లేదు.

(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్)

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)