Breaking News

సుశ్రుత్‌ బర్త్‌డే: కేక్‌ రుద్దుతూ, ముద్దాడిన శ్రీముఖి

Published on Mon, 01/09/2023 - 14:35

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి మాట్లాడితే స్పీకర్‌ ఆన్‌ చేసినట్లే ఉంటుంది. మాట్లాడటం మొదలుపెట్టిందంటే మాటల ప్రవాహం జలపాతంలా ముందుకెళ్తూనే ఉంటుంది. మాటలు, పాటలు, ఆటలు, స్టెప్పులు.. ఇలా అన్నింటా జోష్‌ చూపించే శ్రీముఖి ప్రస్తుతం పలు షోలతో అలరిస్తోంది. దీనికి తోడు ఫోటోషూట్‌లతో సోషల్‌ మీడియాలో తన అందచందాలు ప్రదర్శిస్తోంది. తాజాగా శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్‌ బర్త్‌డే వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరూ వైట్‌ డ్రెస్సులేసుకోగా తమ్ముడితో కేక్‌ కట్‌ చేయించింది శ్రీముఖి.

అతడి ముఖానికి కేక్‌ రుద్దుతూ, తమ్ముడిని ఆప్యాయంగా ముద్దాడుతూ ఫోటోలు దిగింది. వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు హ్యాపీ బర్త్‌డే బామ్మర్ది అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట పుకార్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే! దీనిపై రాములమ్మ తీవ్రంగానే స్పందించింది. ఎన్నిసార్లు పెళ్లి చేస్తారని మండిపడింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఒకవేళ పొరపాటున పెళ్లి ఆలోచన వచ్చినా అందరికీ చాటింపు వేసి మరీ చెప్తానని చెప్పుకొచ్చింది.

చదవండి: 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)