Breaking News

ఎంత ఘోరం? నా తండ్రితో పెళ్లి చేస్తున్నారు.. శ్రీముఖి ఫైర్‌

Published on Sat, 01/07/2023 - 14:33

టాలీవుడ్‌ టాప్‌ యాంకర్‌ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాదీకి చెందిన ఓ బిజినెస్‌మెన్‌తో ఏడడుగులు వేయబోతుందన్నది ఆ వార్త సారాంశం. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు రావడం.. తీరా అవన్నీ తూచ్‌ అని ఆవిడే స్వయంగా వెల్లడించడం తెలిసిన విషయమే!

అయితే మరోసారి గాసిప్‌రాయుళ్లు తనకు తెలియకుండానే పెళ్లి ఫిక్స్‌ చేయడంతో ఫైర్‌ అయింది శ్రీముఖి. 'అదంతా ఫేక్‌.. ఎంత దారుణంగా తయారయ్యారంటే నా తండ్రి ఫోటోను బ్లర్‌ చేసి అతడినే పెళ్లి చేసుకోబోతున్నానంటూ థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు. ఇదెంత ఘోరం? ఈ రూమర్లు వినీవినీ అలిసిపోయాను. ఇంకా నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో అర్థం కావట్లేదు' అని అసహనం వ్యక్తం చేసింది.

ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని తెలిపింది. మూడు, నాలుగేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని, అప్పుడు తానే స్వయంగా ఈ ప్రపంచానికి అరిచి మరీ చెప్తానంటోంది బుల్లితెర రాములమ్మ.

చదవండి: ఆ సినిమా నన్ను చాలా భయపెట్టింది: పరుచూరి
మీ లవర్‌ ఎక్కడ? తమన్నాను ఆటాడుకున్న నెటిజన్లు

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు