Breaking News

ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి

Published on Fri, 04/11/2025 - 15:28

తెలుగు యాంకర్స్ సుడిగాలి సుధీర్, రవి అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. ఓ టీవీ షోలో చేసిన స్కిట్ కారణంగా వీరిపై పలు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దీనికి సంబంధించి యాంకర్ రవి ఆడియో ఒకటి వైరల్ అయింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇప్పుడు రవి.. క్షమాపణలు చెప్పాడు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) 

ఆడియోలో యాంకర్ రవి మాట్లాడుతూ.. బావగారు బాగున్నారా సినిమాలోని సీన్‌ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. అది ఎవరైనా తప్పని చెప్పుంటే మాకు తెలిసేది. అయినా మేము ఏ దేవుడినీ కించపరచలేదు. అయినా మా స్కిట్‌పై కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ వీడియోను యూట్యూబ్‌లో నుంచి తీసేశాం. మేము ఎవరినీ కించపరచలేదని ధైర్యంగా చెప్తున్నాను. మేము ఏ తప్పూ చేయలేదు అని వివరణ ఇచ్చాడు.

ఇది వైరల్ అయిన కొంతసేపటికే యాంకర్ రవి వీడియో రిలీజ్ చేశారు. క్షమాపణలు చెప్పాడు. 'నేను, మరికొందరు యాక్టర్స్ తో కలిసి ఓ షోలో స్ఫూప్ చేశాం. ఎవరి మనోభావాలనో నొప్పించడం మా ఉద్దేశం కాదు. ఇది రైటర్ ని పెట్టుకుని రాయించిన స్క్రిప్ట్ కాదు. ఓ సినిమా సీన్ ని స్టేజీపైన మేం ప్రదర్శించాం. దీనివల్ల చాలామంది హిందువులు బాధపడ్డారని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి. ఇంకోసారి ఇలాంటి చేయకుండా జాగ్రత్త పడతాను. క్షమించండి. జైశ్రీరామ్, జైహింద్' అని యాంకర్ రవి క్లారిటీ ఇచ్చాడు.

 (ఇదీ చదవండి: నటన మానేసి బట్టలు అమ్ముకుంటున్న సీరియల్ నటి)

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)