Breaking News

పోలీసుల రైడ్‌లో దొరికిపోయానంటూ వార్తలు సృష్టించారు: ఝాన్సీ

Published on Thu, 05/11/2023 - 19:04

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి పలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అందులో నిజం ఎంతున్నది పక్కన పెడితే ఎప్పుడూ ఏదో ఒక రకంగా హెడ్‌లైన్స్‌లో ఉంటారు. ప్రేమలు,బ్రేకప్‌లు ఇలా.. సినిమాల కంటే పర్సనల్‌ విషయాలతో మరింత హైలైట్‌ అవుతుంటారు. యాంకర్‌ ఝాన్సీ విషయంలోనూ ఇలానే జరిగింది. గతంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ఓ వార్త తెగ హల్‌చల్‌ చేసింది. దీనిపై స్వయంగా వివరణ ఇచ్చింది ఝాన్సీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ''నేను ఓ ప్రముఖ హీరోతో ఎఫైర్‌ పెట్టుకున్నానని, పోలీసుల రైడ్‌లో దొరికిపోయానని ఓ వెబ్‌సైట్‌ వాళ్లు పిచ్చిరాతలు వార్తలు సృష్టించారు. అలా ఎవరు రాయించారో, ఎందుకు రాయించారో నాకు తెలుసు. దానికి తప్పకుండా వాళ్లు అనుభవిస్తారు. కానీ నిజనిజాలు తెలియకుండా అలాంటి అబాండాలు వేస్తే మానసకింగా ఎంత క్షోభకు గురయ్యానో వాళ్లకు తెలియదు.

అంతేకాకుండా ఈ వార్త వళ్ల నేను ఓ పదవి కూడా కోల్పోయాను. చాలా కాలంగా యూనిసెఫ్ తరపున పని చేయడంతో నన్ను కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని వాళ్లు అనుకున్నారు. కానీ సరిగ్గా అలాంటి సమయంలో ఈలాంటి రూమర్స్‌ రావడంతో నాకు దక్కాల్సిన పదవి కూడా రాకుండా పోయింది'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)