Breaking News

ఆ సాంగ్‌ షూటింగ్‌లో కరెంట్‌ షాక్‌ తగిలింది: అమితాబ్‌

Published on Wed, 09/25/2024 - 20:53

కౌన్‌ బనేగా కరోడ్‌పతి(మీలో ఎవరు కోటీశ్వరులు) షోలో అమితాబ్‌ బచ్చన్‌ ఎప్పటికప్పుడు తన గురించి కొత్త విషయాలు చెప్తూనే ఉంటాడు. సినిమా సంగతులను కంటెస్టెంట్లతో పంచుకుంటాడు. అలా తాజా ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

స్టేడియంలో షూటింగ్‌
యారన్‌ సినిమాలో సారా జమానా అనే హిట్‌ సాంగ్‌ ఉంది. దాన్ని స్టేడియంలో షూట్‌ చేస్తే బాగుంటుందని నేనే సలహా ఇచ్చాను. సరిగ్గా అదే సమయంలో కోల్‌కతాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్టేడియం కొత్తగా ఓపెన్‌ చేశారు. 12 వేల నుంచి 15 వేల కూర్చోగలిగే ఆ స్టేడియంలోకి ఏకంగా 50 వేల నుంచి 60 వేల మంది దాకా వచ్చారు.

రాత్రిళ్లు షూట్‌ చేద్దామని..
పరిస్థితి చేయిదాటడంతో షూటింగ్‌ ఆపేసి ముంబై వెళ్లిపోయాం. అయితే ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు షూట్‌ చేద్దామన్నాను. అలా కొద్దిరోజులకే గుట్టుచప్పుడు కాకుండా కోల్‌కతాకి వచ్చే స్టేడియంలో నైట్‌ షూట్‌ చేశాం. సీట్లు ఖాళీగా కనిపిస్తే బాగోదని డైరెక్టర్‌ క్యాండిల్స్‌ పెట్టాడు.

కరెంట్‌ షాక్‌తో డ్యాన్స్‌
నాకేమో ఎలక్ట్రిక్‌ జాకెట్‌ తొడిగించారు. అప్పుడు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. నా జాకెట్‌కు లైట్స్‌ రావాలంటే ప్లగ్‌ బోర్డు దగ్గర స్విచ్‌ ఆన్‌ చేయాలి. ఆ స్విచ్‌ ఆన్‌ చేయగానే నాకు కరెంట్‌ షాక్‌ తగిలి ఆటోమేటిక్‌గా డ్యాన్స్‌ చేశాను అని బిగ్‌బీ నవ్వుతూ చెప్పాడు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)