Breaking News

‘అంబాజీపేట ..’ కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నాను: హీరో

Published on Thu, 01/25/2024 - 10:18

‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ నాకెంతో స్పెషల్‌. ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నాను. బ్యాండ్‌ కొట్టడం నేర్చుకున్నాను. మా సినిమాకు ప్రేక్షకులు మంచి సక్సెస్‌ అందిస్తారని ఆశిస్తున్నా’’ అని హీరో సుహాస్‌ అన్నారు. దుష్యంత్‌ కటికినేని దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్‌ పిక్చర్స్, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది.

(చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్‌ సేతుపతి థ్రిల్ల‌ర్‌ సినిమా)

ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో దుష్యంత్‌ కటికనేని మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ ఘటనలతో ఈ సినిమా తీశాం. లవ్‌ స్టోరీతో పాటు ఇంటెన్స్‌ డ్రామా ఉంటుంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా సంస్థకి ‘బేబీ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ అందించారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో మరో సూపర్‌ హిట్‌ ఇస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు ధీరజ్‌ మొగిలినేని.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)