ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది
Breaking News
బిగ్‌బాష్ లీగ్ 2025-26 విజేత స్కార్చర్స్
Republic Day 2026: ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. ఢిల్లీలో హై అలర్ట్
జాతకాలకంటే జన్యుక్రమాలు చూడటం మేలు!
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ గణతంత్ర సందేశం
H-1B visa: ఇండియన్ టెకీలకు షాక్.. ఇంటర్వ్యూలు ఇంకా లేటు!
Venezuela: డెన్సీ రోడ్రిగ్జ్ వీడియో టేపుల కలకలం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుని హత్య
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
Nandyala: గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
వైద్యురాలి భర్తపై కన్నేసిన మహిళ.. భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్‌తో దాడి
దావోస్‌లో బిలియనీర్ల నోరు ఊరిస్తున్న కిచిడీ
క్యాన్సర్ 4వ స్టేజ్.. ఏకంగా 20 కిలోల కణితి!
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్
ICC: బై.. బై.. బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ వచ్చేసింది
RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్!
సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మ
పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్
Hyd: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
ముంబై మేయర్ ఎన్నికపై మరింత ఉత్కంఠ
Lunch Box స్టీల్, ప్లాస్టిక్, గాజు... ఏది బెటర్?
మైత్రీ మూవీస్ చేతిలో బిగ్‌బాస్ 'అమర్దీప్' సినిమా
Published on Sun, 01/25/2026 - 07:43
బిగ్‌బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. తాజాగా ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా.. కృష్ణ మాదినేని రచించారు. సింగర్ గోల్డ్ దేవరాజ్ ఆలపించారు. అయితే, ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా సాంగ్ ఉంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా అమర్దీప్ కనిపిస్తారు.
#
Tags : 1