Breaking News

వ్యాపారాన్ని విస్తరించే పనిలో అల్లు అర్జున్ భార్య!

Published on Tue, 01/09/2024 - 20:58

తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. 'పుష్ప'తో పాన్ ఇండియా షేక్ చేసి, నేషనల్ అవార్డు గెలుచుకున్న ఇతడు ప్రస్తుతం 'పుష్ప 2' బిజీలో ఉన్నాడు. ఇతడి భార్య స్నేహా కూడా తను ఆల్రెడీ పెట్టిన వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఫుల్ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన మెగాకోడలు లావణ్య త్రిపాఠి)

అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి అభిమానులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. భార్య స్నేహా, పిల్లలు అయాన్-అర్హ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంటారు. తాజాగా అలా బన్నీ భార్య వ్యాపారం గురించి ఓ విషయం బయటకొచ్చింది. అల్లు స్నేహా స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్.. జనవరి 20న ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది. 

ఇందుకు సంబంధించిన పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్నివాల్‌లో షాపింగ్ ఎంజాయ్‌మెంట్ యాక్టివిటీస్, రుచికరమైన వంటకాలు, లైవ్ మ్యూజిక్‌ ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్ జనవరి 20న హైదరాబాద్‌లోని మాదాపూర్ లో ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ కార్నివాల్ ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అల్లు స్నేహ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)