Breaking News

ఇంట్రెస్టింగ్‌ వీడియో షేర్‌ చేసిన అల్లు స్నేహ.. పోస్ట్‌ వైరల్‌

Published on Mon, 03/27/2023 - 17:00

టాలీవుడ్‌లో స్టైలిష్‌ హీరో ఎవరంటే అల్లు అర్జున్‌ అని టక్కున చెప్పేస్తారు. బన్నీయే కాదు ఆయన సతీమణి స్నేహ కూడా స్టైలిష్‌ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 8.6 మిలియన్లపైనే మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న అల్లు స్నేహా ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనే విషయం తెలిసిందే.

చదవండి: మై స్వీట్‌ బ్రదర్‌ అంటూ ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌

వీలు చిక్కినప్పుడు తరచూ జిమ్‌, యోగ వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మరో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు. తన డైలీ రోటీన్‌ను ఓ చిన్న వీడియో ద్వారా పంచుకున్నారు. ఇందులో స్నేహ వ్యాయమంతో పాటు తన ఆహారపు అలవాట్లను కూడా పంచుకుంది. ప్రస్తుతం స్నేహ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు ఇటీవల తన కూతురు ఆర్హ యోగ చేస్తున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు. కూతురు వేసిన యోగ పోస్టర్‌కి బన్నీ షాకవుతూ అలానే చూస్తుండిపోయిన ఫొటోను ఇటీవల స్నేహ షేర్‌ చేశారు. 

చదవండి: డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)