Breaking News

పుష్ప 2: ఐదు కట్స్‌ చెప్పిన సెన్సార్‌ బోర్డ్‌.. నిడివి ఎంతంటే?

Published on Thu, 11/28/2024 - 20:03

పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు, నీయవ్వ తగ్గేదేలె.. ఈ డైలాగ్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయ్‌. మూడేళ్ల తర్వాత మరోసారి పుష్పరాజ్‌ థియేటర్లలో పూనకం తెప్పించేందుకు రెడీ అయ్యాడు. అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 మూవీ ఆరు భాషల్లో డిసెంబర్‌ 5న విడుదల కానుంది. 

ఏకంగా 12 వేల థియేటర్లలో రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఎ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అందరూ అనుకున్నట్లుగానే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో సినిమా రాబోతోంది. ఇకపోతే సెన్సార్‌ బోర్డ్‌.. సినిమాలో ఐదు విషయాల్లో మార్పుచేర్పులు సూచించింది. ఓ బూతుపదాన్ని మ్యూట్‌ చేయమనగా వెంకటేశ్వర అనే దేవుడి పేరును భగవంతుడిగా మార్చమంది. 

సినిమాలో విలన్‌ కాలిని హీరో నరకగా అది గాల్లో ఎగిఏర సీన్‌, అలాగే నరికిన చేతికి హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్‌ చేయమని సూచించింది. ఇకపోతే పుష్ప 2 గ్రాండ్‌ ఈవెంట్‌ నవంబర్‌ 29న ముంబైలో జరగనుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం నాడు చిత్తూరులో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు.

 

 

చదవండి: తాళి, గాజులు, సింధూరం.. అన్నీ అమ్మాయికే! మరి నాకు..?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)