Breaking News

దిల్‌ రాజు మనవరాలి బర్త్‌డే ఫంక్షన్‌లో బన్నీ దంపతులు

Published on Fri, 01/06/2023 - 13:52

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మనవరాలు ఇషిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం గ్రాండ్‌గా జరిగిన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సినీ స్టార్స్‌ హాజరయ్యారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డితో కలిసి ఈ ఫంక్షన్‌కు వెళ్లాడు. భార్యాభర్తలిద్దరూ బ్లాక్‌ కలర్‌ డ్రెస్సుల్లో పార్టీకి అటెండ్‌ అవగా దిల్‌ రాజు వారికి ఆత్మీయ స్వాగతం పలికాడు. ఇంతలో దిల్‌ రాజు మనవడు కనిపించడంతో అతడిని ప్రేమగా ముద్దాడాడు బన్నీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బన్నీ లుక్‌ చూసిన ఫ్యాన్స్‌.. స్టైలిష్‌ అన్న పదానికి నువ్వు వంద శాతం న్యాయం చేస్తావన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్‌ చివరగా పుష్ప సినిమాలో నటించాడు. 2021 డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ పాన్‌ ఇండియా హిట్‌గా నిలిచింది. దీంతో దీన్ని ఇటీవలే రష్యాలో రిలీజ్‌ చేయగా అక్కడ కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాపై ఫోకస్‌ పెట్టాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

చదవండి: నరేశ్‌ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)