Breaking News

‘రాకా’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌..! బన్నీ ఫ్యాన్స్‌కు పండగే..!

Published on Sun, 11/01/2026 - 20:13

అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది.  ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేశారట. 

నవంబర్ ఫస్ట్ వీక్‌లో
సినిమా మొత్తానికే హైలేట్‌గా నిలిచే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను నవంబర్ ఫస్ట్ వీక్‌లోనే చిత్రీకరించేందుకు సిద్ధం చేస్తున్నట్లు టాక్‌. ఇప్పటివరకు వచ్చిన బన్నీ సినిమాలకు పూర్తి భిన్నంగా, అత్యంత సహజంగా, ఉండేలా ఈ ఇంటర్వెల్ ఫైట్‌ను మేకర్స్ డిజైన్ చేసినట్లు సమాచారం.  ఇదే జరిగితే తెరపై అల్లు అర్జున్ చేసే స్టంట్స్ మంచి అనుభూతిని అందించడం ఖాయమని అభిమానులు సంబర పడుతున్నారు. 

కాగా ఈ సినిమాని ఈ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఉండగానే త్రిగుణ్‌ కొత్త సినిమా అప్‌డేట్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)