Breaking News

మెగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. స్పెషల్‌గా కనిపించిన ఆ ఇద్దరు!

Published on Mon, 10/16/2023 - 16:41

మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగేందుకు టైమ్ దగ్గరకొచ్చేసింది. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబరు 1న ఒక్కటి కాబోతున్నారు. ఈ క్రమంలో పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా వేడుకగా అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం చిరంజీవి ఆధ్వర్యంలో పార్టీ జరగ్గా.. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)

ఏడేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం తొలిసారి కలిసిన హీరోహీరోయిన్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి తమ బంధాన్ని సీక్రెట్‌గా మెంటైన్ చేస్తూ వచ్చారు. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్‌ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అలానే వీళ్ల ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

కొన్నిరోజుల ముందు మెగా జోడీ కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. తాజాగా ఆదివారం రాత్రి అల్లు ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. ఇందులో మెగా-అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీళ్లతో పాటు హీరో నితిన్, హీరోయిన్ రీతూ వర్మ కూడా కనిపించారు. వరుణ్ ఫ్రెండ్ నితిన్ కాగా, లావణ్య ఫ్రెండ్ రీతూవర్మ. మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నది అంటే వీళ్లే.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)