Breaking News

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే!

Published on Thu, 08/24/2023 - 19:17

జాతీయ అవార్డును ముద్దాడాలన్నది ఎందరో కల.. కానీ కొందరే దాన్ని నెరవేర్చుకోగలరు. 68 ఏళ్లుగా జాతీయ సినీ అవార్డుల పురస్కారం జరుగుతోంది. కానీ ఇంతవరకు ఉత్తమ నటుడి కేటగిరీలో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు హీరోకు దక్కలేదు. అది అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా? అన్న భయాలను అల్లు అర్జున్‌ పటాపంచలు చేశాడు. ఎవ్వరైనా రానీ.. ఎవ్వరైనా ఉండనీ.. నీయవ్వ.. తగ్గేదేలే అంటూ బన్నీ.. ఎందరో స్టార్స్‌ను వెనక్కు నెట్టి ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకున్నాడు.

దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు బన్నీ కూడా అవార్డు తనకు ప్రకటించగానే షాక్‌లో ఉండిపోయాడట! ఎవరైనా ప్రశంసించేందుకు ప్రయత్నిస్తున్నా..  నేనింకా షాక్‌లో ఉన్నా.. నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట! మా ఐకాన్‌ స్టార్‌ తలుచుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందంటున్నారు అభిమానులు. ఇకపోతే ఉత్తమ నటిగా అలియా భట్‌ (గంగూబాయి కతియావాడి), కృతి సనన్‌(మిమీ), ఉత్తమ సహాయ నటుడిగా పంకజ్‌ త్రిపాఠి(మిమీ), ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి(ది కశ్మీర్‌ ఫైల్స్‌), ఉత్తమ దర్శకుడిగా నిఖిల్‌ మహాజన్‌ (గోదావరి) అవార్డులు అందుకున్నారు.


చదవండి: తెలుగు సినిమా రచ్చ.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)