విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
Breaking News
శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి..వీడియో వైరల్
Published on Wed, 05/06/2026 - 21:37
సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని అల్లు అరవింద్, అల్లు స్నేహరెడ్డి పరామర్శించారు. బాధితుడు శ్రీతేజ్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ సోదరి చదువు బాధ్యత నాదేనని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. కాగా.. పుష్ప 2' రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి మరణించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీతేజ్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు.
#AlluAravind & #AlluSneha visited #SriTej’s home, extending their continued support and care, just as always.
Their Genuine Efforts & approach may result in that little one's full recovery pic.twitter.com/nB08D1Llhr— Taraq(Tarak Ram) (@tarakviews) May 6, 2026
Tags : 1