Breaking News

అల్లు అర్జున్- లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ప్రారంభం ఎప్పుడంటే..

Published on Thu, 02/19/2026 - 08:40

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్‌ వీడియో పాన్‌ ఇండియా రేంజ్‌లో వైరల్‌ అయింది. మిలియనల్ల కొద్ది వ్యూస్‌ రాబట్టింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నట్టు నిర్మాణ సంస్థ స్పష్టతనిచ్చింది.

అల్లు అర్జున్ -  అట్లీ (AA22)  ప్రాజెక్ట్ కోసం ముంబైలో చాలా రోజులుగా మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది. షూటింగ్‌ కూడా చాలా వేగంగా జరుగుతుంది.  ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కాగానే లోకేశ్‌ కనగరాజ్‌ మూవీ సెట్స్‌లోకి బన్నీ ఎంట్రీ ఇస్తాడు. ఇదే ఏడాదిలోనే షూటింగ్‌ మొదలు పెడుతామని చిత్ర యూనిట్‌ తెలిపింది. వీరిద్దరి కలయికపై అభిమానులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో బాక్సాఫీస్‌ వద్ద సంచలనంగా మారనుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)