Breaking News

ఆది ఇకపై దూసుకుపోవాలి

Published on Thu, 01/01/2026 - 03:56

ఆది సాయికుమార్, అర్చన అయ్యర్‌ జోడీగా నటించిన సినిమా ‘శంబాల’. యుగంధర్‌ ముని దర్శకత్వంలో మహీధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ–‘‘శంబాల’ని ఎంజాయ్‌ చేశాను. కొంచెం ఆలస్యమైనా ఈ మూవీతో ఆది విజయాన్ని అందుకున్నాడు. ఇక నుంచి తను దూసుకుపోవాలి’’ అని తెలిపారు.

 ‘‘నా సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదికి ‘శంబాల’తో హిట్‌ రావడం ఆనందంగా ఉంది’’ అని చె΄్పారు సాయికుమార్‌. ‘‘ఆదికి హిట్‌ వస్తే.. నాకు వచ్చినట్టే. నేను నిర్మాతగా ఆదితో ఓ సినిమా తీస్తాను’’ అని పేర్కొన్నారు సందీప్‌ కిషన్ . ‘‘శంబాల’ సక్సెస్‌ జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు ఆది సాయికుమార్‌. ‘‘మా సినిమాను హిట్‌ చేసిన ఆడియన్స్ కు థ్యాంక్స్‌’’ అన్నారు మహీధర్‌రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు, యుగంధర్‌ ముని. ‘‘శంబాల’ విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని దర్శకులు బాబీ, వశిష్ట, నిర్మాతలు కోన వెంకట్, రాజేష్‌ దండా పేర్కొన్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)