Breaking News

మళ్లీ స్పైడర్‌మేన్‌ వస్తున్నాడు

Published on Fri, 03/22/2024 - 06:23

హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ సూపర్‌ హీరో ‘స్పైడర్‌ మేన్‌’ మళ్లీ థియేటర్స్‌కు వస్తున్నాడు. స్పైడర్‌మేన్‌ ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ ఎనిమిది సినిమాలు వచ్చాయి. ‘స్పైడర్‌మేన్‌’ (2002), ‘స్పైడర్‌మేన్‌ 2’  (2004), ‘స్పైడర్‌మేన్‌ 3’ (2007), ‘ది అమేజింగ్‌ స్పైడర్‌మేన్‌’ (2007), ‘ది అమేజింగ్‌ స్పైడర్‌మేన్‌ 2’  (2014), ‘స్పైడర్‌మేన్‌: హోమ్‌ కమింగ్‌’ (2017), ‘స్పైడర్‌మేన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ (2019), ‘స్పైడర్‌మేన్‌: నో వే హోమ్‌’ (2021)... ఈ 8 చిత్రాలూ రీ రిలీజ్‌ కానున్నాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ కొలంబియా పిక్చర్స్‌ వంద సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్పైడర్‌మేన్‌’ ఫ్రాంచైజీ సినిమాలను రీ రీలీజ్‌ చేస్తోందని హాలీవుడ్‌ సమాచారం. ఈ 8 సినిమాలకు సంబంధించి ఓ కామన్‌ ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ చిత్రాలు కూడా ఏప్రిల్‌ 15 నుంచి వారానికి ఒక్కొక్కటి చొప్పున జూన్‌ 3 వరకు విడుదలవుతాయి. ప్రతి చిత్రం కూడా సోమవారమే రీ –రిలీజ్‌ కానుండటం విశేషం. ఎంపిక చేసిన థియేటర్స్‌లోనే ఈ సినిమాలు రీ రిలీజ్‌ కానున్నాయి.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)