Breaking News

'వార్‌2' అతిథి పాత్రలో 'ఆల్ఫా' లేడీ.. సర్‌ప్రైజ్‌ చేస్తున్న పోస్ట్‌

Published on Sat, 07/26/2025 - 09:46

హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ వంటి ఇద్దరు స్టార్హీరోలతో తెరకెక్కిన చిత్రం 'వార్‌ 2'... యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తన స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మించారు. ఆగష్టు 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ట్రైలరను కూడా మేకర్స్పంచుకున్నారు. అయితే, వార్‌ 2 ట్రైలర్ను షేర్చేస్తూ అలియా భట్ షాకిచ్చింది. థియేటర్‌లో కలుద్ధాం అంటూ సడెన్గా సర్ప్రైజ్చేసింది. దీంతో ఫ్యాన్స్ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు చిత్రంలో అలియా భట్నటిస్తున్నట్లు ఎక్కడే కాని వార్తలు రాలేదు. తొలిసారి ఆమె ఇలా పోస్ట్చేయడంతో నెట్టింట వైరల్అవుతుంది.

అలియా భట్తాజాగా చేసిన పోస్ట్ను గమనిస్తుంటే వార్‌ 2లో ఆమె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా రహస్యంగా ఆమె పాత్రను చిత్రీకరణ చేసినట్లు సమాచారం. షూటింగ్ సమయంలో కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. కానీ, ఇదంతా ఆమె తర్వాతి చిత్రం 'ఆల్ఫా'తో వార్‌2 లింక్ఉంటుందని టాక్‌.. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తన స్పై యూనివర్స్‌లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఏడాది డిసెంబర్‌ 25 చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్క్రియేట్చేసింది

ఇందులో (Alpha) అలియా గురువు పాత్రలో హృతిక్‌ రోషన్‌ కనిపించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు కూడా గతంలో తెలిపాయి. వార్‌2లో అలియా నటిస్తున్నట్లు అధికారికంగా ఏమీ ధృవీకరించబడనప్పటికీ ఆమె చేసిన పోస్ట్తో నెట్టింట ట్రెండ్అవుతుంది. వార్‌ 2 చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆల్ఫా చిత్రాన్ని శివ్‌ రావేల్‌ దర్శకత్వంలో రానుంది. అయితే, రెండు ప్రాజెక్ట్లను బాలీవుడ్‌ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ నిర్మిస్తుంది.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)