నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి
Breaking News
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బీజేపీ మంత్రి భర్తపై సంచలన ఆరోణలు : అదంతా ఏఐ అంటూ భర్త వీడియో
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
ఆలియా సాహసం
Published on Sat, 02/24/2024 - 05:35
‘జిగ్రా’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు హీరోయిన్ ఆలియాభట్. అలాగే ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 27న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించి ఆన్ లొకేషన్ ఫోటోలను షేర్ చేశారామె. ఆలియాభట్, వేదంగ్ రైనా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘జిగ్రా’. హిందీలో ‘మౌనిక ఓ మై డార్లింగ్’, ‘పెడ్లర్స్’ వంటి సినిమాలు తీసిన వాసన్ బాల ‘జిగ్రా’ కి దర్శకుడు.
కరణ్‌జోహార్, అపూర్వ మెహతా, ఆలియాభట్ ఈ సినిమాను నిర్మించారు. తన సోదరుడి రక్షణ కోసం ఎలాంటి సాహసానికైనా వెనకాడని ఓ అమ్మాయి కథే ఈ చిత్రం అని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే.. ‘జిగ్రా’ కాకుండా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో ‘లవ్ అండ్ వార్’, ఆదిత్యాచోప్రా నిర్మాణంలో ఓ స్పై థ్రిల్లర్, ‘బ్రహ్మాస్త్రం’ ఫ్రాంచైజీతో బిజీగా ఉన్నారు ఆలియాభట్.
#
Tags : 1