Breaking News

ఆలియా అరంగేట్రం అదిరిందయ్యా

Published on Sun, 05/25/2025 - 00:17

కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మెరిశారు హీరోయిన్‌ ఆలియా భట్‌. నిజానికి ఈ చిత్రోత్సవాల తొలి రోజు (మే 13)నే ఆలియా ఈ వేడుకలకు హాజరు కావాల్సింది. అయితే వెళ్లలేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా –పాకిస్తాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలియా కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరు కాలేదనే టాక్‌ తెరపైకి వచ్చింది. కానీ సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లోని ‘లవ్‌ అండ్‌ వార్‌’ (రణ్‌బీర్‌ కపూర్, విక్కీ కౌశల్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉండటం వల్లే ఆలియా ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మొదటి రోజున వెళ్లలేదట.

ఫైనల్‌గా కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చివర్లో ఆమె రెడ్‌ కార్పెట్‌పై మెరిశారు. అయితే ఆలియా భట్‌ ధరించిన కాస్ట్యూమ్స్‌పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2017లో 70వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో నటి మల్లికా షెరావత్‌ ధరించిన కాస్ట్యూమ్‌ డిజైన్‌నే ఆలియా అనుకరించారని కొందరు నెటిజన్లు, ఫ్యాషన్‌ లవర్స్‌పోలికలు పెట్టారు. అయితే ఆలియా ఎంట్రీ అదిరిందని, చాలా క్యూట్‌గా కనిపించారనే ప్రశంసలూ ఆమెకు దక్కాయి.

ఇక కెల్లీ రిచర్డ్స్‌ డైరెక్షన్‌లోని ‘ది మాస్టర్‌ మైండ్‌’ సినిమాను ప్రదర్శించగా, ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఫ్రాన్స్‌లో పవర్‌ కట్స్‌ కారణంగా కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చివరి రోజు వేడుకల నిర్వహణకు ఇబ్బందులు ఎదరయ్యాయని, అయినా నిర్వాహకులు అనుకున్నప్లాన్‌ పరంగానే ఉత్సవాలు పూర్తయ్యేలా సన్నాహాలు చేశారనే వార్తలు వస్తున్నాయి.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)