Breaking News

అనంత్‌ అంబానీ పెళ్లికి బాలీవుడ్‌ స్టార్‌ డుమ్మా.. ఎందుకంటే?

Published on Fri, 07/12/2024 - 16:10

అంబానీ ఇంట ఫంక్షన్‌ అంటే అందరు సెలబ్రిటీలు ఉండాల్సిందే! ఇప్పటికే ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు సినీతారలు హాజరై ఆ సెలబ్రేషన్స్‌ను రెండింతలు చేశారు. అత్యంత ముఖ్య ఘట్టమైన పెళ్లి కోసం ఎక్కడెక్కడో ఉన్న తారలంతా ముంబై పయనమయ్యారు. రామ్‌చరణ్‌, మహేశ్‌బాబుతో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ స్టార్స్‌ అంతా వివాహ వేడుకల్లో తళుక్కుమని మెరవనున్నారు.

హీరోకు అస్వస్థత!
ఈ లిస్టులో స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా ఉన్నాడు. కానీ ఇంతలోనే ఆయన తన ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. కారణం.. కొద్దిగా అస్వస్థతకు లోనైన అక్షయ్‌ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అటు అంబానీ పెళ్లికి, ఇటు తన సినిమా సర్ఫిరా (ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్‌) ప్రమోషన్స్‌కు డుమ్మా కొట్టనున్నాడని గాసిప్‌.

ఇప్పటికే రెండుసార్లు
అక్షయ్‌ గతంలో రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు. 2021లో ఓసారి, 2022లో మరోసారి కోవిడ్‌తో పోరాడాడు. ఆ మహమ్మారిపై విజయం సాధించినప్పటికీ కోవిడ్‌ లక్షణాలు మాత్రం తనను వెంటాడుతున్నాయని గతంలో వెల్లడించాడు. మునుపటిలా ధృడంగా ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు.

చదవండి: 'భారతీయుడు 2' ఆ ఓటీటీలోనే.. ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)