amp pages | Sakshi

మరోసారి దేవుడి పాత్రలో అక్షయ్‌ కుమార్‌

Published on Tue, 07/20/2021 - 12:08

బాలీవుడ్‌ మోస్ట్‌ బిజియెస్ట్‌ హీరోల్లో అక్షయ్‌ కుమార్‌ ఒకరు. ఇప్పటికే ఆయన నటించిన సూర్యవంశీతో పాటు మరో మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా అక్షయ్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అక్షయ్‌ కుమార్‌, పరేశ్‌ రావల్‌, మిథున్‌ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘ఓ మై గాడ్‌’. ఈ సినిమాని​ తెలుగులో‘గోపాల గోపాల’గా రీమేక్‌ చేశారు. ఇందులో విక్టరీ వెంకటేశ్‌, పవన్‌ కల్యాణ్‌ హీరోలుగా నటించారు.

ఇప్పుడు ‘ఓ మై గాడ్‌’కి సీక్వెల్‌ రాబోతుంది. పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో ‘ఓ మై గాడ్‌-2’తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో అక్షయ్‌ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కోసం ఆయన 15 రోజుల కేటాయించారు. అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌