APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్
Breaking News
48 మంది మృతి.. మరో 100 మందికి అస్వస్థత.. కల్తీ మద్యం వల్లే?
కాకినాడ జిల్లా: పెళ్ళి బస్సును ఢీకొట్టిన కంటైనర్
మా దారులు వేరయ్యాయి: భారత క్రికెటర్ పెళ్లి రద్దు
ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్: వైఎస్ జగన్
మోదీ జన్మదినోత్సవం.. ముస్లింల ప్రార్థనలు, దీపోత్సవం
మరో ఐదేళ్లు.. ఆయనే టాటా సన్స్ ఛైర్మన్!
AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు
‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’
సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
ఎల్‌నినో ఎఫెక్ట్: అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు!
రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక!
డోర్నకల్ ఎమ్మెల్యే కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ: గణేష్ నిమజ్జన ఊరేగింపులో విషాదం.. ఇద్దరు మృతి
మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: కేటీఆర్
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!
కేంద్ర సెన్సార్ బోర్డులో సుప్రియ, ప్రీతి జింటా.. CBFCలో కీలక మార్పులు
Published on Wed, 09/16/2026 - 23:36
ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో చోటు దక్కింది. CBFCని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ 18 మంది సభ్యులతో కొత్త బోర్డును ప్రకటించింది.
ఛైర్మన్‌గా శశి శేఖర్ వేంపటి కొనసాగనుండగా, సుప్రియతో పాటు బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రియదర్శన్, రిక్కీ కేజ్ తదితర సినీ, కళారంగ ప్రముఖులకు సభ్యులుగా అవకాశం కల్పించారు.
#
Tags : 1