Breaking News

కుటుంబంతో పాటు తండ్రి హిట్‌ సినిమాను చూడనున్న నాగార్జున

Published on Fri, 09/20/2024 - 15:23

టాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన నటించిన పది క్లాసిక్‌  సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) వారు దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్‌ 20 నుంచి మూడు రోజుల పాటు నాగేశ్వరరావు క్లాసికల్ హిట్ సినిమాల ప్రదర్శన ఉండనుంది. అన్నపూర్ణ స్టూడియోస్, హెరిటేజ్ ఫౌండేషన్, పీవీఆర్ ఐనాక్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. సెప్టెంబర్‌ 20న హైదరాబాద్‌ సినిఫ్లెక్స్‌లో అక్కినేని నటించిన దేవదాసు సినిమా ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనకు  అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుటుంబసభ్యులు అందరూ పాల్గొననున్నారు. సాయింత్రం 6:30 గంటలకు ఈ షో ఉంటుంది. టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలు

  • దేవదాసు (1953), మిస్సమ్మ (1955),   మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)

  • డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)