Breaking News

'అజిత్‌' అభిమానులకు గూస్‌బంప్స్‌ తెప్పించిన సాంగ్‌ విడుదల

Published on Wed, 04/23/2025 - 10:26

అజిత్‌  (Ajith Kumar) హీరోగా నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.  అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రూ. 200 కోట్ల​ క్లబ్‌లో చేరింది. ఏకంగా తన కెరీర్‌లోనే టాప్‌ కలెక్షన్స్‌ సాధించిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, ఈ సినిమాలోని ఒక మ్యూజిక్‌ థీమ్‌తో ఉన్న పాట అజిత్‌ అభిమానుల్లో పూనకాలను తెప్పించింది. దానిని ఇప్పుడు వీడియో వర్షన్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మలేషియాకు చెందిన సింగర్‌ డార్కీ ప్రత్యేకమైన వాయిస్‌తో ఈ పాటలో మెప్పించాడు. అతని వాయిస్‌కు పోటీగా జి. వి. ప్రకాష్ కొట్టిన మ్యూజిక్‌ అదిరిపోయిందని చెప్పవచ్చు.  అజిత్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టకున్న సాంగ్‌ను మీరూ చూసేయండి. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)