Breaking News

మార్కో దర్శకుడితో..?

Published on Fri, 09/26/2025 - 03:13

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు తమిళ హీరో అజిత్‌. అయితే అజిత్‌ నెక్ట్స్‌ చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా తీసిన అధిక్‌ రవిచంద్రన్‌తోనే అజిత్‌ మళ్లీ ఓ సినిమా చేయనున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపించింది. అయితే మలయాళ యాక్షన్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘మార్కో’ ఫేమ్‌ హనీష్‌ అధేని డైరెక్షన్‌లోఅజిత్‌ హీరోగా ఓ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం రూ పొందనుందనే టాక్‌ తెరపైకి వచ్చింది.

ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారని, అజిత్‌తో ఆల్రెడీ ‘దిల్‌’ రాజు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఇక హనీష్‌తో నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్, సునీత తాటి ఓ హై బడ్జెట్‌ మల్టీస్టారర్‌ సినిమాను నిర్మించనున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో ఓ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి... ఈ మల్టీస్టారర్‌ సినిమాలో అజిత్‌ హీరోగా చేస్తారా? లేక అజిత్‌తో సోలో సినిమాను నిర్మించేందుకు ‘దిల్‌’ రాజు సన్నాహాలు చేస్తున్నారా? అనే అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
 

#

Tags : 1

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)