Breaking News

హీరోయిన్‌తో లవ్‌.. ముద్దు ఫోటో షేర్‌ చేసిన నటుడు

Published on Fri, 06/02/2023 - 18:42

కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ బావమరిది, ప్రముఖ నటుడు రిచర్డ్‌ రిషి ప్రేమలో పడ్డాడు! తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసిన అతడు 45 ఏళ్ల వయసులో ప్రేమపాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌ యషికా ఆనంద్‌తో సన్నిహితంగా కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రిచర్డ్‌. ఆ సూర్యుడు మమ్మల్ని ముద్దాడుతున్నాడంటూ దీనికి క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇందులో యషికా రిచర్డ్‌ చెంపకు ముద్దు పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.

22 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు త్వరలోనే యషికా అజిత్‌ కుటుంబంలో చేరనుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువే ఉంది. రిచర్డ్‌ వయసు 45 కాగా యషికా వయసు కేవలం 23 ఏళ్లే! అంటే వారిద్దరి మధ్య 22 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంది. దీంతో మీరిద్దరూ తండ్రీకూళ్లులా కనిపిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇది నిజమైన ప్రేమా? లేదంటే ఏదైనా సినిమా స్టంటా? అని కూడా అనుమానిస్తున్నారు.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ స్టార్ట్‌
రిచర్డ్‌ రిషి సినిమాల విషయానికి వస్తే అతడు జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజలి సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో బోలెడన్ని సినిమాలు చేశాడు. ఎందుకంటే ప్రేమంట చిత్రంలో విలన్‌గానూ నటించాడు. అతడు చివరగా పరంపాదం విలయట్టు, రుద్ర తాండవం సినిమాలు చేశాడు. తెలుగులో చివరగా ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి చిత్రంలో కనిపించాడు.

కార్‌ యాక్సిడెంట్‌తో బెడ్‌కే పరిమితం
యషికా విషయానికి వస్తే.. కావలై వేండామ్‌ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు తమిళ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడంతో వచ్చింది. కొద్ది నెలల క్రితంలో ఆమె కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే! ఆ సమయంలో యషికా క్లోజ్‌ ఫ్రెండ్‌ భవానీ తీవ్రగాయాలతో మరణించింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన యషికా చాలాకాలం బెడ్‌కే పరిమితమైంది. ఈ మధ్యే కోలుకుని తిరిగి సినిమాలపై ఫోకస్‌ పెంచింది.

చదవండి: శర్వానంద్‌ పెళ్లి సందడి షురూ.. జైపూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా..

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)