Breaking News

‘ధమాల్‌ 4’ ట్రైలర్‌.. నవ్వులే నవ్వులు

Published on Sat, 06/13/2026 - 09:38

బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలో ‘ధమాల్‌’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా సినిమా ‘ధమాల్‌ 4’. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన ఈ అడ్వెంచరస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కి ఇంద్రకుమార్‌ దర్శకుడు. 

అజయ్‌ దేవగన్, భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, అశోక్‌ థాకేరియా, ఇంద్రకుమార్, ఆనంద్‌ పండిట్, కుమార్‌ మంగత్‌ పాఠక్‌ నిర్మించిన ఈ మూవీ జూలై 10న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ‘హెల్ప్‌ చేయండి’..., ‘సైతాన్‌ సింగ్‌ నిధికి చెందిన చిరునామాను కాస్త గట్టిగా చెప్పండి’, ‘అరె.., నిధికి సంబంధించిన మ్యాప్‌ దొరికింది’ అని తెలుగు అర్థం వచ్చే హిందీ డైలాగ్స్‌ ‘ధమాల్‌ 4’ ట్రైలర్‌లో ఉన్నాయి.

 ‘ధమాల్‌ 4’లో నాలుగింతల వినోదం ఉంటుందని ఇటీవల అజయ్‌ దేవగన్‌ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్‌లో కామెడీ సీన్స్‌ కనిపిస్తున్నాయి.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)