Breaking News

పోటీకి సై

Published on Mon, 09/08/2025 - 00:03

వచ్చే ఈద్‌ పండక్కి బాక్సాఫీస్‌ ఫైట్‌కి సై అంటున్నారు అజయ్‌ దేవగణ్, రణ్‌బీర్‌ కపూర్‌. అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ధమాల్‌ 4’. రితేష్‌ దేశ్‌ముఖ్, సంజయ్‌ మిశ్రా, అర్షద్‌ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇంద్ర కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, అశోక్‌ థాకరియా నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్‌ పండక్కి రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. 

ఇక మరోవైపు ‘లవ్‌ అండ్‌ వార్‌’ సినిమాను ఈద్‌ పండగ సందర్భంగా 2026 మార్చి 20న రిలీజ్‌ చేయనున్నట్లుగా గతంలోనే వెల్లడించారు ఈ చిత్రదర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. మరి... బాక్సాఫీస్‌ వద్ద వచ్చే ఈద్‌కి  రణ్‌బీర్‌ది పై చేయి అవుతుందా? లేక అజయ్‌ దేవగణ్‌ హిట్‌ అవుతారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)