Breaking News

క్రైమ్‌... సస్పెన్స్‌

Published on Mon, 11/03/2025 - 01:08

అజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది బ్రెయిన్‌’. బేబీ దాన్విత, అజయ్‌ ఘోష్, శరత్‌ లోహిత్, జయచంద్ర నాయుడు ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్విన్‌ కామరాజ్‌ కొప్పాల దర్శకత్వంలో ఎండ్లూరి కళావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దర్శకుడు అశ్విన్‌ మాట్లాడుతూ – ‘‘క్రైమ్‌ అండ్‌ సస్పెన్స్‌ జానర్‌లో ‘ది బ్రెయిన్‌’ సినిమా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నాం. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎల్‌ రాజా.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)