Breaking News

సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌.. కొత్తిల్లు కొన్న ర‌జ‌నీ కూతురు

Published on Fri, 05/03/2024 - 12:00

త‌మిళ సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య గ‌త కొద్ది రోజులుగా విడాకుల వ్య‌వ‌హారంతో వార్త‌ల్లో నిలుస్తోంది. రెండేళ్ల క్రిత‌మే హీరో ధ‌నుష్‌తో విడిపోయిన ఆమె అప్ప‌టినుంచి వేరుగా జీవిస్తోంది. మ‌ళ్లీ క‌లుస్తార‌ని మ‌ధ్య‌లో ఊహాగానాలు వెలువ‌డినా చివ‌ర‌కు విడాకులు తీసుకోవ‌డానికే ఇద్దరూ మొగ్గు చూపారు. ఇందుకోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

పిల్ల‌ల‌తో ఇదే ఇంట్లో
ఇదిలా ఉంటే ఐశ్వ‌ర్య కొత్తిల్లు కొన్న‌దంటూ గ‌త రెండు రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చెన్నైలోని ఈ కొత్తింట్లోనే ఐశ్వ‌ర్య త‌న కుమారులిద్ద‌రితో క‌లిసుండ‌నుంది. ఇటీవ‌లే గృహ ప్ర‌వేశం జ‌ర‌గ్గా ఈ వేడుక‌కు త‌ల్లిదండ్రులు ల‌త‌-ర‌జ‌నీకాంత్ హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మం పెద్ద హ‌డావుడి లేకుండా ఎంతో సింపుల్‌గా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

డిజాస్ట‌ర్‌
కాగా ఐశ్వ‌ర్య.. ధ‌నుష్‌ను హీరోగా పెట్టి '3' సినిమా తీసింది. త‌ర్వాత 'వాయ్ రాజా వాయ్' మూవీకి ద‌ర్శ‌కుడ‌రాలిగా వ్య‌వ‌హ‌రించింది. చాలాకాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న ఆమె 'లాల్ స‌లాం'తో మ‌రోసారి ద‌ర్శ‌కురాలి అవ‌తారం ఎత్తింది. త‌న తండ్రి ర‌జ‌నీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

చ‌ద‌వండి: న‌టుడి ఇంట మోగిన పెళ్లి బాజాలు.. వరుడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)