OTT: ఆహాలో ఒకేరోజు ఏకంగా 15 సినిమాలు విడుదల

Published on Thu, 07/01/2021 - 21:16

తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన ఆహా ఒకేరోజు ఏకంగా 15 సినిమాలను విడుదల చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆహా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ‘రేపు (జూలై 2) ఒకే రోజు 15 సినిమాలను విడుదల చేయబోతున్నాం’ అంటూ ఆహా ఈ రోజు ట్వీట్‌ చేసింది. అంతేగాక ఆ సినిమాల జాబితాను కూడా ప్రకటించింది. కాగా ఆహా ఒరిజిన‌ల్స్ పేరుతో వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుద‌ల‌కు నిర్వహకులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆహా ఒకే రోజు 15 సినిమాలు విడుద‌ల చేయ‌బోతుంది. ఇందులో కొత్త సినిమాలతో పాటు కొన్ని పాత సినిమాలు కూడా ఉన్నాయి. 

అయితే గతేడాది లాక్‌డౌన్‌ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ఆహా ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టగా, ఇటీవల వరుసగా వెబ్‌సిరీస్‌లు, సినిమాలు రిలీజ్‌ చేస్తూ ఓటీటీలో టాప్‌ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆహా ఇప్పుడు అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లకు పోటీగా ఆహా ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లను కూడా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి, క్రిష్‌, వంశీ, పైడిపల్లి, నందిని రెడ్డి వంటి డైరెక్టర్లు సైతం ఆహా దాదాపు 25 కోట్ల రూపాయలకు వెబ్‌ సిరీస్‌లను ప్లాన్‌ చేస్తున్నారు.

#

Tags : 1

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)