Breaking News

అన్‌స్టాపబుల్‌: తెర వెనుక ప్రభాస్‌ అల్లరి చూశారా? కొత్త వీడియో అవుట్‌

Published on Mon, 01/09/2023 - 16:24

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకేకు ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. కానీ ప్రభాస్‌ ఎపిసోడ్‌ మాత్రం విశేష స్పందన వస్తోంది. ఇక ప్రభాస్‌ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఆహా టీం. దీంతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు మొత్తం ప్రభాస్‌ వీడియోలతో నిండిపోయాయి. ప్రభాస్‌ దెబ్బకు ఏకంగా ఈ యాప్‌ క్రాష్‌ అయ్యింది.

చదవండి: కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా శెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు

క్షణాలకే ఈ ఎపిసోడ్‌ లక్షల వ్యూయర్‌ షిప్‌తో రికార్డు క్రియేట్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించిన ఆహా టీం.. తాజాగా ఓ ఆసక్తిర వీడియోను షేర్‌ చేసి ‘డార్లింగ్‌’ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. స్టేజ్‌పై బాలయ్యతో ప్రభాస్‌ చేసిన సందడిని చూపించిన ఆహా.. తాజాగా స్క్రీన్‌ వెనక చేసిన ఈ ‘బాహుబలి’ అల్లరిని చూపించింది. బిహైండ్‌ ది సీన్‌ పేరుతో తాజాగా ఆహా ఓ కొత్త వీడియో విడుదల చేసింది. 

చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతోన్న విజయ్‌ కుమారుడు!

సెట్‌లో బాలకృష్ణ, ప్రభాస్‌తో మాట్లాడుతూ.. ‘మీట్ ది రియల్ సైడ్ అఫ్ బాలకృష్ణ’ అంటూ పరిచయం చేసుకున్నాడు.  ‘అయ్యో నాకు తెలుసు సార్’ అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. అలాగే ఆహా టీం తనకి ఇంకో కుటుంబం అంటూ ప్రభాస్‌కి చెప్పుకొచ్చాడు బాలయ్య. ఇలా షో షూటింగ్‌లో  ఫ్యాన్స్‌తో ప్రభాస్‌ ముచ్చటించిన సీన్స్‌, బాలయ్య, ఆహా టీంతో చేసిన అల్లరి వంటి పలు ఆసక్తర సన్నివేశాలతో ఈ వీడియోను మలిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)