Breaking News

పూర్వీకుల ఆత్మల్ని కలుసుకున్నారా..? 'అగత్యా' హారర్‌ ట్రైలర్‌

Published on Wed, 02/12/2025 - 08:23

ఫాంటసీ హారర్‌ చిత్రం ‘అగత్యా’(Aghathiyaa) నుంచి అదిరిపోయే ట్రైలర్‌ విడుదలైంది. జీవా(jeeva), అర్జున్‌ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన పాన్‌ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్‌ అర్జున్‌దేవ్‌ నిర్మాతలు.   ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల కానుంది.

‘అగత్యా’ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చాలా ఆసక్తిగా కట్‌ చేశారు. సుమారు 120 సంవత్సరాల కిందట బతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారంటూ మొదలైన ట్రైలర్‌ చివరి వరకు ఎంగేజ్‌ చేస్తుంది. వందల ఏళ్ల కిందటి కథతో ప్రస్తుత జనరేషన్‌లోని  ఓ యువ జంటకు మధ్య సంబంధం ఏమిటనేది దర్శకుడు చూపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాపై మంచి అంచనాలు పెట్టుకునేలా ట్రైలర్‌ ఉంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు