Breaking News

బిపాసా బసు వివాదం.. మరో స్టార్‌ హీరోయిన్‌పై మృణాల్‌ ఠాకూర్‌ కామెంట్స్!

Published on Mon, 09/01/2025 - 16:49

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవలే వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ నటి బిపాసా బసును ఉద్దేశించి గతంలో ఆమె చేసిన కామెంట్స్నెట్టింట వైరలయ్యాయి. దీంతో మృణాల్ ఠాకూర్పై నెటిజన్స్తో పాటు బాలీవుడ్కు చెందిన పలువురు సినీస్టార్స్సైతం స్పందించారు. తర్వాత వయసులో తెలియక అలా మాట్లాడానని.. ఎవరినైనా బాధపెట్టి ఉండే క్షమించాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. దీంతో వివాదానికి అక్కడితో ఫుల్స్టాప్పడింది.

అయితే మృణాల్ఠాకూర్సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్లో తాను నటించాల్సిన సినిమా గురించి అందులో మాట్లాడింది. మూవీని తాను తిరస్కరించినట్లు మృణాల్ తెలిపింది. ఒకవేళ నేను చిత్రంలో చేసి ఉంటే.. నన్ను నేను కోల్పోయేదాన్ని అంటూ కామెంట్స్ చేసింది. కానీ సినిమా సూపర్ హిట్ కావడంతో నా స్థానంలో నటించిన ఆమెకు స్టార్డమ్ను తీసుకొచ్చిందని మృణాల్ ఠాకూర్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలు చేయట్లేదని పేర్కొంది.

h

సినిమా పేరు చెప్పకపోయినప్పటికీ నెటిజన్స్మాత్రం మృణాల్ ఠాకూర్పై మండిపడుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్సినిమా గురించే మాట్లాడారని కామెంట్స్ చేస్తున్నారు. చిత్రంలో హీరోయిన్గా అనుష్క శర్మ నటించారని.. ఆమెను అవమానపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్స్మరోసారి ఫైరవుతున్నారు. సినిమాలో చేసినందుకు ఇప్పుడు అనుష్క శర్మ నటించడం లేదని.. ఆమెను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇటీవలే బిపాసా బసుపై కామెంట్స్తో వివాదానికి కారణమైన సీతారామం బ్యూటీ.. మరోసారి బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)