Breaking News

కేన్స్‌లో మెరిసిన హైదరాబాదీ బ్యూటీ

Published on Sat, 05/25/2024 - 07:21

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఒక్కసారి అయినా ఆ రెడ్‌ కార్పెట్‌పై నడవాలని ప్రతి హీరోయిన్‌కు కోరిక ఉంటుంది.  ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ముగియనున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు, డిజైనర్లు కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే తాజాగా  అదితిరావు హైదరి మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితిరావు హైదరి కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై అదిరిపోయే లుక్‌లో కనిపించింది.  హాఫ్‌ షోల్డర్‌ వైట్‌ అండ్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌తో ఆమె సందడి చేశారు. ప్యాషన్‌ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్‌ వేడుకల్లో ఇప్పటికే ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ లాంటి తారలు తళుక్కున మెరిసి ఆకర్షించారు.  

వైట్‌ అండ్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌తో ఆ రెడ్‌ కార్పెట్‌పై అదితిరావు హైదరి నడుస్తుంటే అక్కడ కెమెరామెన్‌లతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన హీరామండి వెబ్‌ సిరీస్‌ మంచి టాక్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతుంది. సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో ఆమె గూడఛారిగా మెప్పించింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు